Category Archive: Spiritual

Sep 10 2011

Sri Rama Rajyam Telugu Audio Review

గత వారం రోజులకు పైగా కారులో శ్రీ రామ రాజ్యం పాటలు వింటున్నాను. ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే ఈ పాటల గురించి నా మాటల్లో: జగదానందకారకా: బాలు, శ్రేయాఘోషల్ పాడిన ఈ పాట శ్రీరాముని అయోధ్యాగమనాన్ని కళ్ళకు కట్టినట్ట్లు చూపిస్తుంది. ఈనాటి మన తెలుగు చిత్రాలలొ ‘కర్టెన్ రైజర్’ (డిస్నీ వారి లయన్ కింగ్ లో సర్కిల్ ఆఫ్ లైఫ్ వంటివి) పాటలు చాలా అరుదు. అలాంటి అరుదయిన ఈ పాట విన్నకొద్దీ మళ్ళీ …

Continue reading »

Sep 08 2011

Ganesh Nimajjanam – NetEnrich

After 7 nights of hosting Ganeshji’s idol, its time for Nimajjanam (immersion of the idol in a lake or any other water body). Raghu started with the final part of the rituals and then offered the last round of food to God. There is a 11-item food bonanza arranged in the parking area of the …

Continue reading »

Sep 03 2011

Ganesh Puja @ NetEnrich

Our teams at NetEnrich are taking turns to offer Puja to Ganeshji. Our family’s turn came on Saturday evening. Offering of Puja is traditionally a family event and our family headed to work in the evening. It is also a custom to make Food to offer to God (and it is called Prasadam). Here are …

Continue reading »

Sep 01 2011

Happy Ganesh Chaturdhi

Happy Ganesh Chaturdhi to all. The multi-day festival season started today and here are the pics from our Puja at home. We started leisurely at about 8.00am today and winded up everything in about an hour.   GaneshChaturdhi-2011-Home-01   As can be seen in the last pic, Food is essential part of the offerings to …

Continue reading »

Nov 28 2009

శోభారాజు గారి ఇంటర్వ్యూ

ఈ రోజు సాయంత్రం ఒక తెలుగు న్యూస్ ఛానెల్ లో శోభారాజు గారి ఇంటర్వ్యూ వచ్చింది. (మీరు తికమక పడితే:  శోభారాజు గారు ఒకప్పుడు తి.తి.దే. ఆస్థాన గాయకురాలు. “అదివో అల్లదివో” అన్న అన్నమాచార్య కీర్తన తో మొదలయ్యే ఆల్బం ఆవిడ గొంతులోంచి జాలువారిందే.)  ఆన్నమాచార్య కీర్తనలను స్వరపరచడంపై ప్రత్యేకం గా సాగిన ఈ ఇంటర్వ్యూ చాలా బాగుంది. మనకు సుపరిచితమైన మరియు అపరిచితమైన కొన్ని కీర్తనలు, వాటి వైవిధ్య స్వరాలు చాలా బాగా పాడారు.  ఆ  …

Continue reading »