ఈ రోజు ట్యాంక్‌బండ్ పైన గల విగ్రహాల పట్ల జరిగిన అరాచకత్వం తెలంగాణా ఉద్యమానికి గల నాయకత్వ లేమిని, నిగ్రహ లేమిని ఎత్తిచూపుతోంది. నాయకత్వ లక్షణాలు లేని నాయకులు ప్రజలను నిర్దేశరాహిత్యంతో రెచ్చగొడితే జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ఇట్లాంటి ఘటనలవల్ల తెలంగాణా ఉద్యమానికి గల సహేతుక ప్రాతిపదిక మరుగునపడిపోయే ప్రమాదం ఉంది. అలా మరుగున పడటం తెలంగాణా ప్రజలకు నష్టమున్నూ, నాయకులకు ఇష్టమున్నూ. కొసమెరుపు: రాజకీయ నాయకులపై ఈ రోజు జరిగిన దాడి కొన్ని రోజుల …